TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

జెట్ ఎయిర్వేస్

The Typologically Different Question Answering Dataset

జెట్ ఎయిర్ వేస్ 1992 ఏప్రిల్ 1న ఎయిర్ టాక్సీ కార్యకలాపాలను ప్రారంభించింది. మలేషియా ఎయిర్ లైన్స్ నుంచి నాలుగు బోయింగ్ 737-300 అద్దె విమానాలు తీసుకుని జెట్ ఏయిర్ వేస్ తన వాణిజ్య కార్యకలాపాలను 1993 మే 5 నాడు ప్రారంభించింది. అప్పటికే భారత్ లోని విదేశీ విమాన సంస్థలకు అమ్మకాలు, మార్కెటింగ్ సేవలను అందిస్తోన్న జెట్ ఏయిర్ (ప్రయివేట్) లిమిటెడ్ సంస్థకు యజమానిగా ఉన్న నరేష్ గోయల్ జెట్ ఏయిర్ వేస్ ను స్థాపించారు. దేశీయ మార్కెట్ ను 1953 మధ్య కాలంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ ఏకఛత్రాధిపత్యం వహిస్తోన్న రోజులవి.

జెట్ ఎయిర్‌వేస్ సంస్థ భారత్ లో ఎప్పుడు ప్రారంభమైంది?

  • Ground Truth Answers: 1992 ఏప్రిల్ 11992 ఏప్రిల్ 11992 ఏప్రిల్ 1

  • Prediction: